Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 7 2016 @ 03:33AM

విద్యుత్ సరఫరాను బట్టి ఫీడర్ల సవరణ

హైదరాబాద్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): విద్యుత్ సరఫరాను బట్టి ఫీడర్లు ఏర్పాటు చేయడంపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ) సవరణలు చేసింది. విద్యుత్ ప్రవాహాలకు తగ్గట్టుగా ఫీడర్లు ఉంటే.. సరఫరాలో అంతరాయం ఏర్పడదని పేర్కొంది. హైటెన్షన్‌ విద్యుత్ వినియోగానికి 11 కేవీ/33 కేవీ సబ్‌స్టేషన్లు ఉండాలని పేర్కొం ది. అదేవిధంగా 1501 నుంచి 5000 కేవీఏ వరకు 33కేవీ సబ్‌స్టేషన ఉండాలని పేర్కొంది. 5000 కేవీఏకు మించితే 132 కేవీ/220 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మించాల్సి ఉందని పేర్కొంది.