Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 21:34PM

మల్లాది విష్ణు ఆఫీసు దగ్గర హైడ్రామా

విజయవాడ: నగరంలో కలకలం రేపిన కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుని అరెస్ట్ చేస్తారని వార్తలు రావడంతో..మల్లాది విష్ణు ఆఫీసు దగ్గర మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. విష్ణు ఆఫీసు నుంచి బయటకు వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విష్ణు అనుచరులు ఆఫీస్ దగ్గరికి భారీగా తరలివచ్చారు.