Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 4 2016 @ 00:07AM

ఒబామా, హిల్లరీ వల్లే ఐఎస్‌ పుట్టింది

‘‘అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్‌ కలిసి ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రసంస్థకు ప్రాణం పోశారు. వీరు అవలంబించిన విధానాల వల్లే ఈ ఉగ్రసంస్థ ఏర్పాటైంది. ప్రస్తుతం సౌదీ అరేబియా, ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకూ వీరే కారణం. అంతేకాదు.. 2003లో ఇరాక్‌ ముట్టడికి నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ తీసుకొన్న నిర్ణయం కూడా సరైంది కాదు.’’
 
రిపబ్లికన్‌ పార్టీలో అమెరికా అధ్యక్ష పదవి ఆశావహుడు డొనాల్ట్‌ ట్రంప్‌