desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 4 2016 @ 00:02AM

వైభవంగా గద్దె కుమారుడి నిశ్చితార్థం

  • హాజరైన చంద్రబాబు
 
విజయవాడ(గుణదల), జనవరి 3 : విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధల ద్వితీయ కుమారుడు గద్దె క్రాంతికుమార్‌కు గుడ్లవల్లేరుకు చెందిన పారిశ్రామికవేత్త చాపరాల అరుణకుమార్‌ కుమార్తె ఆర్తితో జరిగిన నిశ్చయతాంబూలాల వేడుక విజయవాడలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు స్పీకర్‌ కోడెలతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యరు.