Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 3 2016 @ 10:06AM

జన్మభూమి కార్యక్రమాలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష

విజయవాడ: నిన్న జరిగిన జన్మభూమి కార్యక్రమాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమ స్పూర్తిని గ్రామసభల్లో వివరించాలని మంత్రులు, జిల్లా కలెక్టర్లకు ఆయన తెలిపారు. వ్యవసాయ భూముల కోసం చెరువులపై దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు.