desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 02:49AM

‘చేరా’ గొప్ప సాహిత్య విమర్శకుడు

కవాడిూడ: చేరా గొప్ప సాహిత్య విముర్శకుడని పలువురు వక్తలు ప్కేన్నారు. విశ్వనాథసాహిత్య పీం ఆధ్వర్యంలో చేకూరి రామాూరావు స్మారక జయంతి ప్రత్యేక చంచిక ఆవిష్కరణ కార్యక్రముం దోములగూడలోని హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో ఆడవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముుఖ్యఅతిథిగా ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఆర్‌టీఐ కమిషనర్‌ పిజయబు, రచయిుత సుబ్బారావు, విశ్వనాథ సాహిత్య పీం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ వెల్చాల కొండలరావు సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగుభాష ఆధునికీకరణలో చేరా పాత్రపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో విజయ్‌బాబు మాూట్లాడుతూ సంప్రదాయ కవిత్వంలో చేరా ఒక ముహా వృక్షమని కొనియాడారు. మాూనవతా వాదాన్ని సాహిత్యం నుంచి వేరుచేయులేమని చేరా నిరూపించారని అన్నారు. తెలుగు సాహిన్ని పరిపుష్టం చేసి వ్యక్తి చేరా అన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ మాూట్లాడుతూ, భాష ఆధునికీకరణలో ప్రస్తుతం ఉన్న మీియాూ బాగా పనిచేస్తోందని అనడం అనుమాూనమేునన్నారు. చేరాను సాహ్యి సెబిటీగా చెప్పుకోవచ్చన్నారు. కవిత్వాన్ని సులభంగా, సూటిగా అర్థమయే్యు విధంగా చెప్పాలని సూచించారు. ఆంధ్రచ్యోతి, ఈనాడు దిన పత్రికలలోని జర్నలిజం స్కూల్స్‌లలో అధకుడిగా చేరా చాలామదికి బోధ చేశారని తెలిపారు. భాషపైౖన తగిన అవగాహనపలేని వారు కూడా జర్నలిజం స్కూళ్లను నడిపి్తూ తెలుగుభాషను తప్పుోవపట్టిస్తున్నారని అన్నారు. తెలుగుభాషలో అనుమతించవలసిన పదాలుకొన్ని ఉంటాయుని, అనుమంచకూడనివి కూడా ఉంటాయుని గ్రహించాలన్నారు. చేరా గొప్ప సాహిత్య విముర్శకుడని కొనియాూడారు. రచయి సుబ్బారావు మాట్లాడుతూ, చేరా ముంచి రచనలు చేశారని, సూటిగా, సులభంగా పాఠలకు అర్థమయే పద్ధతిలో రచనలు ఉండాలన్నారు.మంచి వారు ముంచి రచనలు చేస్తారని అనుకోవడం పొరపాటని, వ్యక్తి గతంగా చెడ్డవారైనప్పటికీ అద్భుతమెన రచనలు చేసి వారు ఎందరో ఉన్నారన్నారు.
డాక్టర్‌ వెల్చాల కొండలరావు మాట్లాడుతూ, ఆధునిక తెలుగుసాహిత్యంలో చేరా ఒక ౅పద్ద హిస్టరీ, మిాకిల్‌, ఫజిల్‌,మ్యాజిక్‌, అర్థం అవుతూ కాని లాజిక్‌ అని పే్కొన్నారు. అనంతరం విమంర్శకుడిగా చేరా, బోధకుడు, మార్గదర్శకుడు, మునిషిా చేరా అన్న అంశాలపై జరిగిన సదస్సులలో డాక్టర్‌ అంపశయ్యనవీన్‌, డాక్టర్‌ యాూకూబ్‌, విజయ్‌ుకుమాూర్‌, సమ్వయు కర్త డాక్టర్‌ గండ్ర లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.