Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 2 2016 @ 15:10PM

ఉగ్రదాడికి వ్యతిరేకంగా పఠాన్‌కోట్‌వాసుల నిరసనలు

పంజాబ్ : పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి నిరసనగా స్థానికులు గళమెత్తారు. ఉగ్రవాదానికి వ్యతిరేంగా ప్రదర్శనలు నిర్వహించారు. ఉగ్రవాద రక్కసి దిష్టి బొమ్మను దహనం చేశారు. పాకిస్థాన్ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు.