desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 06:57AM

జమ్మలమడుగులో భారీ అగ్నిప్రమాదం...రూ.5కోట్లు విలువచేసే వస్ట్రాలు, సామాగ్రి దగ్ధం

కడప, జనవరి 1 : కడప జిల్లాలోని  జమ్మలమడుగులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తో బ్యాట్ కో ట్రాన్స్‌పోర్టు గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో సామాగ్రి బుగ్గిపాలైంది. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. రూ. 5 కోట్లు విలువచేసే వస్ట్రాలు, సామాగ్రి దగ్ధం అయిందని అధికారులు చెప్పారు.