desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 03:48AM

చూస్తే చాలు... చేసినంత అనుభూతి కలుగుతుందట !

అదే వర్చువల్‌ పోర్న్‌.. రాబోయే కాలంలో దీనిదే హవా అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వర్చువల్‌ పోర్న్‌ అంటే ఓ హెడ్‌ బ్యాండ్‌ను తలకు తగిలించుకుని పోర్న్‌ లోకంలోకి ప్రవేశించడమే. అందులో పోర్న్‌ సినిమాలు చూస్తుంటే మనం కూడా అందులోనే ఉన్న ఫీలింగ్‌ కలుగుతుందట. మన చర్యలు, ఎక్స్‌ప్రెషన్స్‌ అన్నీ సెక్స్‌లో పాల్గొంటున్న వారిలాగే ఉంటాయట.
 
ఈ వర్చువల్ పోర్న్ అందుబాటులోకి వస్తే రాబోయే రోజుల్లో నిజమైన శృంగారానికి, సెక్స్‌ వర్కర్స్‌కు విలువ తగ్గుతుందని పలువురు జోస్యం చెబుతున్నారు. కానీ, ఈ వాదనను సెక్స్‌ బ్రోతల్స్‌ ఖండిస్తున్నారు. వర్చువల్‌ పోర్న్‌తో సెక్స్‌ ఇండస్ట్రీలో మార్పు వస్తుందనేది నిజమేనని, అయితే నిజమైన శృంగారానికి ఇది ప్రత్యామ్నాయం అవుతుందనడం అసంబద్ధం అని వారంటున్నారు.
మహా అయితే శృంగారానుభవం అంతగా లేని వాళ్లు, అడవాళ్లతో అసౌకర్యంగా ఉండేవారు మాత్రమే వర్చువల్‌ సెక్స్‌ను ఇష్టపడే అవకాముందని లాస్‌ ఏంజెల్స్‌లో బ్రోతల్‌ హౌస్‌ నిర్వహిస్తున్న షెరీన్‌ రేసీ అన్నారు. ఈ వర్చువల్‌ పోర్న్‌కు అలవాటు పడితే నిజ జీవితంలో ఆడవాళ్లకు దూరంగా జరుగుతారని, అప్పుడు పిల్లలు ఎలా పుడతారని ఆమె ప్రశ్నిస్తోంది.