Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 02:45AM

దావోస్‌ సదస్సుకు బాబు

విజయవాడ (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 20 నుంచి 23 వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరగనున్న ప్రపంచ ఆర్ధిక సదస్సు (డబ్ల్యుఈఫ్)కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం అనే నినాదంతో జరగనున్న ఈ సదస్సులో జి20 దేశాల అధినేతలతో పాటు పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సిఇఒలు, చైర్మన్లు పాల్గొననున్నారు.