desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 1 2016 @ 00:41AM

నూతన సంవత్సర వేడుకల వేళ.. దుబాయ్‌లో అగ్నిప్రమాదం

దుబాయ్: నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాకు సమీపంలో ఓ హోటల్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి తరలివచ్చి మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.