Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 31 2015 @ 18:31PM

రహదారి భద్రతపై మంత్రి సమీక్ష

 హైదరాబాద్ : రహదారి భద్రతపై రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా నేషనల్ హైవేలు, రాష్ట్ర హైవేల పక్కన ఉండే మద్యం దుకాణాలను తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే కొత్త మద్యం దుకాణాలకు అనుమతులివ్వవద్దని సమావేశంలో నిర్ణయించారు.