Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 31 2015 @ 13:32PM

ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది

హైదరాబాద్ : శీతాకాలం విడిది అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు(గురువారం) ఢిల్లీ వెళ్లారు. బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో 14 రోజుల పాటు ప్రణబ్ బస చేశారు. ఈ ఉదయం హకీంపేట ఎయిర్‌పోర్టులో గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ఇతర మంత్రులు, అధికారులు ప్రణబ్‌కు వీడ్కోలు పలికారు.