desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 31 2015 @ 12:15PM

జనవరి 20 నుంచి చంద్రబాబు దావోస్ పర్యటన

విజయవాడ, డిసెంబరు 31 :  జనవరి 20 నుంచి 23 వరకు దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు అధికారులు చెప్పారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు దావోస్‌ పర్యటిస్తారని అధికారులు పేర్కొన్నారు.