Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 30 2015 @ 20:19PM

ప్రత్యేక హోదా అంశంపై త్వరలో ప్రధాని నుంచి ప్రకటన

విజయవాడ: అమరావతికి ప్రత్యేక హోదా అంశంపై ప్రధానికి నీతి ఆయోగ్‌ నివేదిక అందజేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏబీఎన్‌తో అన్నారు. త్వరలో ప్రధాని నుంచి ప్రకటన వెలువడుతుందని ఆయన అన్నారు. కొంతమంది రాజకీయ లబ్ధికోసం విజయవాడ క్రైం సిటీ అని ఒకరు అంటే మరోకరు అమరావతిలో పర్యావరణ సమస్య అని మరోకరు అంటారని ఆయన అన్నారు. ఇటువంటి వారు ప్రజలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు. పోలవరం, పట్టిసీమ, అమరావతి రావొద్దని ప్రతిపక్షం కోరుకుంటోందని ఏబీఎన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.