Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 30 2015 @ 16:07PM

సినీ హాస్య నటుడు ఆలీకి సన్మానం

గుంటూరు: స్థానిక నవభారత్‌ నగర్‌ గెస్ట్‌ హౌస్‌లో కేకే ఈవెంట్స్‌, ఆలి అభిమాన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సినీ హాస్య నటుడు ఆలిని ఘనంగా సత్కరించారు. ప్రపంచ మిమిక్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మిమిక్రీ కళాకారుడు కాసుల కృష్ణంరాజు, ఆలి అభిమాన సంఘం అధ్యక్షులు వలి, శ్రీధర రాజు తదితరులు ఆలీని సన్మానించారు.