Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 30 2015 @ 12:21PM

రైతుసంఘాలతో మంత్రి పోచారం భేటీ

హైదరాబాద్ : రైతు సంఘాలతో తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ సచివాలయంలో సమావేశమయ్యారు. జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ ఈ భేటీకి హాజరయ్యారు. రైతుల ఆత్మహత్యల నివారణపై సమావేశంలో చర్చించనున్నారు.