Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 29 2015 @ 12:25PM

నూతిలో దూకి తల్లీ, కుమార్తెల ఆత్మహత్య

విజయనగరం, డిసెంబరు 29 : విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కివరంలో తల్లి, కుమార్తె నూతిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి, కుమార్తె ల ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.