Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 29 2015 @ 07:13AM

సికింద్రాబాద్‌-యశ్వంత్‌పూర్‌ సువిధ ప్రత్యేక రైల్లో బెర్త్‌లు ఖాళీ

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 3, 17వ తేదీల్లో బయలుదేరనున్న సికింద్రాబాద్‌-యశ్వంత్‌పూర్‌ సువిధ సూపర్‌ఫాస్ట్‌ స్పె షల్‌ (రైల్‌నెంబర్‌ 022 85)లో బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయ ని, ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ సూచించారు. ఈ రైలు సి కింద్రాబాద్‌ నుంచి రాత్రి 9గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7:55కు యశ్వంత్‌పూర్‌ చేరుతదని తెలిపారు.