Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 29 2015 @ 00:58AM

రంగవల్లి స్మారకోపన్యాసం

రంగవల్లి స్మారక సభ, స్మారకోపన్యాసం డిసెంబర్‌ 31న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీహాల్‌లో జరుగుతుంది. జయధీర్‌ తిరుమలరావు సభాధ్యక్షతన జస్టిస్‌ చంద్రకుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. తోట జ్యోతిరాణి రంగవల్లి స్మారకోపన్యాసం (మతం-రాజ్యం : స్ర్తీలు - ఒక అవగాహన) చేస్తారు. వాసిరెడ్డి నవీన ఆహ్వానం. వై. రాజేంద్ర ప్రసాద్‌ ట్రస్టు పరిచయం చేస్తారు. నరసింహారావు వందన సమర్పణ చేస్తారు.

- రంగవల్లి మెమోరియల్‌ ట్రస్ట్‌