Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:42AM

మాజీ ఎమ్మెల్సీ ధర్మారెడ్డి కన్నుమూత


పీఆర్‌టీయూ మాజీ ఎమ్మెల్సీ బి.ధర్మారెడ్డి (72) కన్నుమూశారు. తకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మరణించారని పీఆర్‌టీయూ టీఎస్‌ తెలిపింది. 1984లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆరు నెలలు ఎమ్మెల్సీగా పనిచేసిన అనంతరం ఆయన అప్పటి సీఎం ఎన్టీఆర్‌ శాసనమండలిని రద్దు చేయడంతో ధర్మారెడ్డి సభ్యత్వం రద్దయ్యింది.