Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:42AM

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య


పూడూరు, సెప్టెంబర్‌ 13 : రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం కెరవెళ్లి గ్రామానికి చెందిన రైతు తుమ్మలపల్లి సాయన్న(45) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సాయన్న అప్పు చేసి 10 ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేశాడు.గత వారం రోజులుగా అనారోగ్యానికి గురైన సాయన్న చేసిన అప్పులు ఎలా తీర్చలేక జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగాడు.