Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:54AM

కేసీఆర్‌ పాలన గత ప్రభుత్వం కంటే అధ్వానం

రైతుసంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి
భువనగిరి, సెప్టెంబర్‌ 13: రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయకపోవడంతో అప్పులపాలైన రైతులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదని రైతుసంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. గత పాలకుల కంటే అధ్వానంగా పాలన సాగిస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు.