Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:44AM

వెస్టిండీస్‌ ః 500

తొలిఇన్నింగ్స్‌ 153/2 ఞ బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌
సెయింట్‌ లూసియా: వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు అరుదైన మైలురాయికి చేరుకుంది. బంగ్లాదేశ్‌తో శనివారమిక్కడ మొదలైన రెండో టెస్ట్‌తో 500 టెస్ట్‌ మ్యాచ్‌లాడిన దేశాల జాబితాలో చేరింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో విండీస్‌కు శుభారంభం దక్కింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ టీ విరామానికి తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో రెండు వికెట్లకు 153 పరుగులు చేసింది.