Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:43AM

విజయనగరం, ఒంగోలులో రంజీలు

విజయవాడ: ఈ సీజన్‌లో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే రంజీ మ్యాచ్‌లకు విజయనగరం, ఒంగోలు ఆతిథ్యమివ్వనున్నాయి. రంజీ ట్రోఫీ గ్రూప్‌-సి పోరులో భాగంగా ఆంధ్రా జట్టు వచ్చే ఏడాది జనవరి 13న త్రిపురతో తలపడే మ్యాచ్‌కు ఒంగోలు వేదికకానుంది. డిసెంబర్‌ 21న సర్వీసెస్‌తో, జనవరి 21న హిమాచల్‌ ప్రదేశ్‌తో మ్యాచ్‌లకు విజయనగరం ఆతిథ్యమివ్వనుంది.