Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:43AM

నిరాశపర్చిన సందీప్‌ ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

తాష్కెంట్‌: గత ప్రపంచ చాంపియన్‌షిప్‌ గ్రీకో-రోమన్‌ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం సాధించిన రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన సందీప్‌ తులసి యాదవ్‌ ఈ సారి చెత్త ప్రదర్శనతో నిరాశపర్చాడు. 66 కిలోల విభాగంలో పోటీపడ్డ సందీప్‌ తొలిరౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శనివారం జరిగిన మెయిన్‌ డ్రా మొదటి రౌండ్‌లో సందీప్‌ 1-3తో హసన్‌ అలియేవ్‌ (అజర్‌బైజాన్‌) చేతిలో చిత్తయ్యాడు.

్ఛ