Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:29AM

సమాజ సేవ అవసరం


మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీదేవి
పార్వతీపురం టౌన్‌ : ఆధ్యాత్మిక భావనతో పాటు ప్రజలు సామాజిక సేవను అలవర్చు కోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి కోరారు. శనివారం నెహ్రూ కూరగా యల మార్కెట్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ పార్వతీపురంలో రోజురో జుకూ ఆధ్యాత్మిక భవన పెరుగుతు న్నదని, వాడవాడలా ఇటీవల ఏర్పాటు చేసిన చవితి పందిళ్లే అందుకు నిదర్శనమన్నారు. వినాయ క నిమజ్జనం తరువాత అన్నదాన కార్యక్ర మాలు చేపట్టి పేద ప్రజల ఆకలిని తీర్చడ మనేది గొప్ప విషయమన్నారు. ఈ సందర్భం గా రెండు వేల మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో 26వ వార్డు, 2వ వార్డు కౌన్సిల ర్లు రెడ్డి రవికుమార్‌, బార్నాల సీతారాం, టీడీ పీ నాయకులు కోలా వెంకటరావు, గుంట్రెడ్డి రవికుమార్‌, కూరగాయల మార్చెంట్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు గంగరాజు పాల్గొన్నారు.÷ ు’+/2’ు!!ు)ב(’)()+.021034.07ఇ4అ