Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:28AM

రహదారిలేని గ్రామం!

వీరఘట్టం: హుస్సేనుపురం పంచా యతీ పరిధిలో గిరిజన గ్రామమైన దు వ్వన్నపా డుకు రహదారి సౌకర్యంలేదు. రహదారి సౌకర్యం లేని కారణంగా కేవలం పొలాల గట్లు మీదనే ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొం దని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అత్యవసర సమయంలో వైద్య సదుపాయం కోసం 108 వాహనం కూడా గ్రామ సమీపంలోకి వచ్చే అవకాశం లేదని వారు వాపోయారు. ఈ కారణంగా పం చా యతీ కేంద్రమైన హుస్సేనుపురం వరకు న డిచివెళ్లి అక్కడ నుంచి ఆటోలను ఆశ్ర యిం చాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. /