Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:15AM

నిలకడగా గోదావరి

ధవళేశ్వరం, సెప్టెంబరు 13: గోదావరి ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. శనివారం సా యంత్రానికి కాటన్‌ బ్యారేజీ నుం చి 3లక్షల 94వేల 855క్యూసెక్కుల ప్రవాహాన్ని సముద్రంలోకి విడుద ల చేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 9.50 అడుగులు గా నమోదైంది. వ్యవసాయ అవసరాల కోసం 2వేల 500 క్యూసెక్కు లు నీటిని విడుదల చేస్తున్నారు.