
తిరుమల, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి రూ.13 లక్షల వా హనాన్ని (స్వరాజ్ మజ్దా)చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్త అమిత్కొఠారి శనివారం అందచేశారు. ఆలయం ముందుంచి పూజలు చేసిన తర్వాత వాహనం తాళాల ను తిరుమల జేఏఓ శ్రీనివాసరాజుకు అందజేశారు.