desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:12AM

మోహన్‌బాబుకు బెగోరె అవార్డు

. 21న నెల్లూరులో ప్రదానం
 
నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి), సెప్టెంబర్‌ 13 : సి నీనటుడు మోహన్‌బాబు డాక్టర్‌ బెజవాడగోపాల్‌రెడ్డి (బెగోరే) అవార్డు అందు కోనున్నారు. ఈ అవార్డును ఈ నెల 21న నెల్లూరులో అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.