
కలెక్టరేట్: రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నాయకులు మహాధర్నా కార్యక్రమం చేపట్టార ని టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వంద రోజుల పాలన ముగిసినాఇ చ్చిన హామీలను అమలు పర్చడంలో పూర్తి గా విఫలమయ్యారని ఆరోపిస్తూ అందుకు నిరసనగా శుక్రవారం కాంగ్రెస్ నాయకులు చేపట్టిన మహాధర్నా చూస్తుంటే వారిలో రైతులపై ఉన్న ప్రేమకాదని అర్ధమవుతోందన్నారు. మొ న్నటి కాంగ్రెస్ ధర్నాను చూస్తుంటే రైతులు లే నట్లు కాంగ్రెస్ కార్యకర్తలే వచ్చినట్లు ఉందని శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. అదే విధంగా కే సీఆర్ అబద్ధాలు చెప్పి గద్దనెక్కాడని అందుకే 100 రోజుల పాలనలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఆరోపించిన ఆ నాయకులు 40 ఏళ్ల పాలనలో ఏం చేశారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. రైతు రుణాలను మాఫీ చేయడంలో రాష్ట్రముఖ్యమంత్రి ఆలస్యం చేస్తున్నారని ఆరోపించిన నాయకులు రైతులు తీసుకున్న రుణాలు ఎవరి పాలనలో చేసినవో తెలియదా అని ప్రశ్నించారు. 200 మంది రైతులు చనిపోయారని అన్న రాంచంద్రారెడ్డి ఆ మరణాలు ఎలా జ రిగాయో తెలుసుకోవాలని, అవి కాం గ్రెస్ పాలనతోనే ఆత్మహత్యలు జరిగాయని తెలిపారు. దసరా, దీపావళి తర్వాత వృద్ధులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ.1500లు చెల్లించేందుకు సి ద్ధంగా ఉన్నామన్నారు.
ఈ విషయం తమ అధినేత కేసీఆర్ ఇ ప్పటికే వివరించిన విష యం తెలియదా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. రైతు రుణాలు సైతం త్వరలో ఒ క కుటుంబంలో లక్షలోపు ఎన్ని అప్పులు ఉన్నా పెళ్లి అయి వే రు కాపురం ఉండి వేర్వేరు అకౌంట్లు ఉన్నట్లయితే మాఫీ చేస్తామన్నారు. ఈ సమావేశం లో టీఆర్ఎస్ నాయకులు అడ్డి భోజారెడ్డి, సా జిదోద్దీన్, గణపతిరెడ్డి, భూమన్న, అశోక్‌రెడ్డి, ప్రశాంత్ పాల్గొన్నారు.
్చ్జడ్టౌజిడ.ఛిౌఝ/ఎ్చజూజ్ఛూటడ.్చటఞ్ఠ?ఎజూజూటడఐఈ=216-ఖిఠఛఇ్చ్టజ=59