Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 17:23PM

పలు శాఖల ముఖ్యకార్యదర్శులతో సీఎస్‌ రాజీవ్‌శర్మ భేటీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 : పలు శాఖల ముఖ్యకార్యదర్శులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం సమావేశమయ్యారు. 14వ ఆర్థిక సంఘానికి అందించాల్సిన సమాచారంపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. 18, 19న ఆర్థిక సంఘం సభ్యులతో సీఎస్‌ భేటీ కానున్నట్లు సమాచారం.