Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 17:17PM

మెదక్‌లో 61, నందిగామలో 58 శాతం పోలింగ్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 : మెదక్‌, నందిగామలో ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మెదక్‌లో 61 శాతం పోలింగ్‌, నందిగామలో 58 శాతం పోలింగ్‌ నమోదైంది. మరో గంటలో ఉప ఎన్నికల పోలింగ్‌ ముగియనుంది.