Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 09:23AM

ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ అభ్యర్థి సౌమ్య

విజయవాడ, సెప్టెంబర్‌ 13 : నందిగామ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి తంగిరాల సౌమ్య శనివారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందిగామ ఎన్నికల్లో టీడీపీదే విజయమని సౌమ్య ధీమా వ్యక్తం చేశారు.