Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:32AM

అఖిల భారత సర్వీసుల్లోనూ వికలాంగులకు కోటా: సుప్రీం


న్యూఢిల్లీ : అన్ని ప్రభుత్వ ఉద్యోగుల్లో వికలాంగ అభ్యర్థులకు 3 శాతం రిజర్వేషన్‌ని సుప్రీంకోర్టు ఖరారు చేసింది. అఖిలభారత సర్వీసులు సహా అన్ని కొలువులకూ ఈ కోటా విధానాన్ని అనుసరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. నియామకాలు, పదోన్నతిని కల్పించే సమయాల్లో ఈ సామాజిక వర్గానికి 3 శాతం రిజర్వేషన్‌ను వర్తింపజేయాలని చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌.ఎం.లోధా నేతృత్వంలోని బెంచ్‌ తీర్పు ఇచ్చింది.