Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 1 2015 @ 16:39PM

నాకంఠంలో ప్రాణముండగా యాదాద్రిని సిద్దిపేటలో కలవనివ్వను :మోత్కుపల్లి

నల్గొండ: నా కంఠంలో ప్రాణం ఉండగా యాదాద్రిని సిద్దిపేటలో కలవనివ్వమని టీ.టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. యాదాద్రిని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. యాదగిరిగుట్టకు చరిత్ర ఉంది...సిద్దిపేటకు ఏ చరిత్ర ఉందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యాదాద్రి కేంద్రంగా జిల్లా ప్రకటించాలి తీరాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ అశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని మరో టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి చెప్పారు.