Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:37AM

పింకీపై రేప్‌ కేసు కొట్టివేత

న్యూఢిల్లీ: ఆసియాడ్‌ స్వర్ణ పతక విజేత పింకీ ప్రామాణిక్‌పై నమోదైన అత్యాచార ఆరోపణలను కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. పింకీపై క్రిమినల్‌ కేసులను కొట్టివేస్తున్నట్లు జస్టిస్‌ సుబ్రతా తాలూక్‌దార్‌ శుక్రవారం తీర్పు చెప్పారు. పింకీ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె రూమ్‌మేట్‌ అనామికా ఆచార్య ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. పింకీ పురుషుడని కోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు.