Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:28AM

త్వరలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు

16న తమిళనాడుకు మరోసారి మంత్రుల కమిటీ:మంత్రి సునీత
అనంతపురం అర్బన్‌, సెప్టెంబర్‌ 12 : టీడీపీ నిరుపేదలకు తక్కువ ధరకే కడుపునిండా అన్నం పెట్టాలని ఎన్టీఆర్‌ పేరుపై అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పరిటాల సునీత తెలిపారు. తొలి విడత గుంటూరు, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లోఏర్పాటుచేస్తున్నామన్నారు. అనంతపురంలో ఈ క్యాంటీన్ల ఏర్పాటుపై శుక్రవారం అధికారులతోసమీక్ష నిర్వహించారు. మం త్రి పల్లె, ఎంపీకిష్టప్ప,ఎమ్మెల్యేపార్థసారధి,జడ్పీచైర్మన్‌ చమన్‌, మేయర్‌ స్వరూప, కలెక్టర్‌, జేసీ, అధికారులు, ఇస్కాన్‌ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.