Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:27AM

రెండు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ఆళ్లగడ్డ, సెప్టెంబర్‌ 12: కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృ తి చెందారు. ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె మెట్ట వద్ద నిలిచి ఉన్న లారీని డీసీఎం ఢీకొట్టడంతోవ్యానులోఉన్నమోహన్‌ (18) ,చంద్రశేఖర్‌ (45)మృతిచెం దారు. వీరు మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటనుంచి నెల్లూరు జిల్లా ఆత్మ కూరువెళ్తుండగా ప్రమాదం జరిగింది.రుద్రవరంమండలం ఎల్లావత్తులలో ట్రాక్టర్‌ బోల్తాపడి పడి ఎర్రబాబు (30) మృతి చెందాడు.