Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 02:54AM

గవర్నెన్స్‌ ఇన్‌ సౌత్‌ ఏషియా పుస్తకావిష్కరణ

ఖైరతాబాద్‌: గవర్నెన్స్‌ ఇన్‌ సౌత్‌ ఏషియా పుస్తకంలో ఎన్నో విష యాలు సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాయని టీఆర్‌ఎస్‌ నేత, రాజ్య సభ సభ్యులు డాక్టర్‌ కె.కేశవరావు అన్నారు. రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీలో గురు వారం గవర్నెన్స్‌ ఇన్‌ సౌత్‌ ఏషియా స్టేట్‌ ఆఫ్‌ ది సివిల్‌ సర్వీసెస్‌ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమి షన్‌ మాజీ సభ్యులు కేఎస్‌ చలం ఎడిటింగ్‌ చేయగా సేజ్‌ పబ్లికేషన్‌ ము ద్రించింది. రాష్ట్ర మాజీ ముఖ్య కార్యదర్శి కె.మాధవరావు, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ తిరుపతిరావు, ఆంధ్రప్రదేశ్‌ స్టడీ సర్కిల్‌ చీఫ్‌ కన్సల్టెంట్‌ యు.సుబ్రహ్మణ్యం, సేజ్‌ పబ్లికేషన్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.