Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:03AM

18 అడుగుల జొన్న


రామచంద్రాపురం, సెప్టెంబర్‌ 11: రామచంద్రాపురం పట్టణంలోని భెల్‌ హెచ్‌ఐజీ కాలనీలోని రాఽధాకృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంట్లో జొన్న సుమారు 18 అడుగుల మేర పెరిగింది. వాకిట్లో చల్లిన జొన్న మొలకెత్తడంతో ఇతర మొక్కలతో పాటు రాఽధాకృష్ణమూరి దంపతులు జొన్నకూడ పెంచారు. జొన్న ఎత్తు పెరగడంతో అది ఓ వైపుకు వాలకుండా కట్టెలు కట్టారు. ఎత్తుగా పెరిగిన జొన్నను స్థానికులు వింతగా చూస్తున్నారు.