Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:49AM

పెద్దాపురంలో బస్సును ఢీకొన్న అంబులెన్స్‌


రోగి సహా ముగ్గురి మృతి
పెద్దాపురం, సెప్టెంబర్‌ 11 : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పుట్టగొడుగుల ఫ్యాక్టరీ వద్ద గురువారం ఆర్టీసీ బస్సును అంబులెన్స్‌ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. సింగంపల్లి నుంచి రోగి సత్తిబాబు (26)ను అంబులెన్స్‌లో కాకినాడ ఆస్పత్రికి తీసుకువస్తూ డ్రైవర్‌ సడెన్‌బ్రేక్‌ వేయడంతో అదుపుతప్పి బస్సును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని రోగి డ్రైవర్‌శ్రీనివాస్‌, (40) టెక్నీషియన్‌ ఉమాశంకర్‌ (32) మృతి చెందారు.