Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 17:07PM

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కార్‌ మరో ముందడుగు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 : పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వచ్చే వారం ఒడిషా, ఛత్తీస్‌గడ్‌ పర్యటనకు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రెండు రాషా్ట్రల సీఎంలతో చర్చించనున్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా నయారాయపూర్‌ను బాబు సందర్శించనున్నారు.