Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 11:45AM

కేసీఆర్‌ హిట్లర్‌ను మించిపోయారు : సునీతాలక్ష్మారెడ్డి

మెదక్‌, సెప్టెంబర్‌ 11 : మీడియా స్వేచ్ఛను హరిస్తూ కేసీఆర్‌ హిట్లర్‌ను మించిపోయారని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. దళితుడు, డిప్యూటీ సీఎం రాజయ్యను కేసీఆర్‌ అవమానించారన్నారు. కేసీఆర్‌కు మహిళలపై గౌరవం లేదని విమర్శించారు. చెల్లని రూపాయి అంటూ నన్ను అవమానిస్తున్నారని సునీతా మండిపడ్డారు.