Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 10:17AM

ఆర్టీసీ బస్సును ఢీకొన్న 108 ఆంబులెన్స్‌ : ఇద్దరి మృతి

తూగో, సెప్టెంబర్‌ 11 : జిల్లాలోని పెద్దాపురం సమీపంలోని పుట్టగొడుగుల ఫ్యాక్టరీ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సును 108 ఆంబులెన్స్‌ ఢీకొనడంతో అంబులెన్స్‌ డ్రైవర్‌, రోగి మృతి చెందాడు. మర్రిపూడి నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.