Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 10:11AM

విశాఖ : నగల వ్యాపారి నివాసంలో కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారుల సోదాలు

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 11 : గాజువాక బీసీ రోడ్డులోని ఓ నగల వ్యాపారి నివాసంలో కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా బంగారాన్ని అధికారులు గుర్తించారు.