Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:49AM

గజ్వేల్‌, సంగారెడ్డి సభలకు సదానందగౌడ, జవదేకర్‌


హైదరాబాద్‌: మెదక్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం గజ్వేల్‌, సంగారెడ్డిలలో జరిగే బహిరంగ సభలకు కేంద్ర రైల్వే శాఖ మం త్రి సదానందగౌడ, కేంద్ర సమాచార, ప్రసార శా ఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ హాజరుకానున్నారు.