Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:38AM

29న ఏయూ స్నాతకోత్సవం


విశాఖపట్నం, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నట్టు ఉపకులపతి ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు బుధవారం విశాఖలో వెల్లడించారు. స్నాతకోత్సవంలో ఆచార్య రాఘవన్‌కు యూనివర్సిటీ డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రదానం చేయనున్నదని ఆయన తెలిపారు.