Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 17:40PM

మీడియాకు కేసీఆర్‌ హెచ్చరిక, జాతీయ మీడియాలో కథనాలు

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్‌ 10 : తెలంగాణలో బతకదలిస్తే మాకు శాల్యూట్‌ కొట్టాలి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారంనాడు చేసిన హెచ్చరికను జాతీయ స్థాయి టివి చానళ్లు, పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. తెలంగాణ సంస్కృతిని, ప్రజాప్రతినిధులను అవమానిస్తే పాతరేస్తామని కేసీఆర్‌ వరంగల్‌లో మంగళవారంనాడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలను కేసీఆర్‌ కుమార్తె కవిత సమర్థించారు. ఈ విషయాన్ని ఎన్‌డిటివి బుధవారంనాడు ప్రసారం చేసింది. కేసీఆర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనవారి గురించి ఈ చానళ్లు ఎలా వ్యాఖ్యానిస్తున్నాయో చూడండి, వారు వినియోగిస్తున్న భాషను చూడండి అని ఆమె అన్నారు. టి.వి. చానళ్ల ప్రసారాల నిలిపివేతలో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ వ్యాఖ్యలను జాతీయ ప్రసార మాధ్యమాలు ప్రసారం చేసిన వెబ్‌ లింకులను చూడండి:
KCR Threatens to 'Bury TV Channels', Daughter Kavitha Defends Him

http://www.ndtv.com/article/south/kcr-threatens-to-bury-tv-channels-daughter-kavitha-defends-him-589520?pfrom=home-lateststories

KCR Threatens to 'Bury Alive' TV Channels That Dare to Insult Telangana

http://www.ndtv.com/video/player/news/kcr-threatens-to-bury-alive-tv-channels-that-dare-to-insult-telangana/337530?ndtv_videorhs

KCR warns media against insulting Telangana culture

http://www.thehindu.com/news/national/andhra-pradesh/kcr-warns-media-against-insulting-telangana-culture-in-warangal/article6394532.ece

KCR threatens to teach media a lesson if it insults Telangana

http://www.ndtv.com/article/south/kcr-threatens-to-bury-tv-channels-daughter-kavitha-defends-him-589520?pfrom=home-lateststories

KCR warns media: TV channels insulting Telangana will be buried 10 feet under the earth

http://indiatoday.intoday.in/story/k-chandrasekhar-rao-threatens-media-says-will-bury-news-channels-if-they-insult-telangana/1/381896.html